Site icon SAMRIDDH BHARAT NEWS

జిల్లాకు వచ్చిన గౌరవనీయులైన హైకోర్టు న్యాయమూర్తి శరత్

హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ శరత్‌ శనివారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జయరాజు కలెక్టర్ హనుమంతు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కోర్టును సందర్శించిన అనంతరం కొత్తగా కోర్టు భవనానికి కేటాయించిన స్థలంలో నిర్మించనున్న భవనంపై చర్చిస్తున్నారు. అనంతరం పోలీసు అధికారులతో నేర సమీక్ష, జిల్లా జడ్జిలతో న్యాయసేవా సదస్సులో పాల్గొంటారు.

Exit mobile version